రెండు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన

●తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 28(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామానికి చెందిన ఉప్పరి బాలయ్య ఇటీవల అనారోగ్యం కారణం వల్ల మృతి చెందాడు అదే గ్రామానికి చెందిన శివన్నగారి   గోపాల్  మృతి చెందడం జరిగింది, ఆ బాధిత రెండు  కుటుంబాలను పరామర్శించి ఒకొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున పది వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్యవసరకులు అందజేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి  పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా నాకు తోచిన సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో, తాజా మాజీ సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి, గ్రామ యూత్  అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి, బాల్ రెడ్డి, ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎల్లేశం. తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now