Site icon PRASHNA AYUDHAM

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన వారికి ఆర్థిక శుభాకాంక్షలు

IMG 20241010 194915

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మరియు సహకార శాఖ మార్కెట్ యార్డ్ నూతనంగా ఎన్నికైన వారికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి  

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10: కుత్బుల్లాపూర్ ప్రతినిధి

 

 వ్యవసాయ మరియు సహకార శాఖ మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ యార్డ్ కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్బంగా వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన కమిటీ బొమ్మలపల్లి నర్సింహులు (చైర్మన్ ), తున్కి బిక్షపతి (డైరెక్టర్ ), గాదె వినోద్ (డైరెక్టర్ ), ఈగ శ్వేతా (డైరెక్టర్ ) ర్లకు శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో 129 డివిజన్ మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రజాక్, ముక్కు రామారావు, బాల నర్సింహులు, వెంకట్ రెడ్డి, యూసఫ్, మల్లేష్, నర్సింహులు, భాను చందర్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version