పేదింటి ఆడబిడ్డ వివాహానికి” ఆర్ధిక చేయూత

*సేవాదాతృత్వానికి ప్రతీకగా నిలిచిన “భజన ప్రసాద్ కుమార్”*

*”ఓ పేదింటి ఆడబిడ్డ వివాహానికి” ఆర్ధిక చేయూతగా నిలిచిన “వైనం”*

*అన్నా అంటే…నేనున్నానంటూ ముందుకొచ్చిన గుణం ఆయన “నైజం”*

బూర్గంపహాడ్ మండల పరిధిలోని సదురు నాగినేనిప్రోలు అంబేద్కర్ కాలనీ(యస్సి)వాస్తవ్యులు, తండ్రి లేని ఓ పేదింటి ఆడబిడ్డ వివాహానికి తనవంతుగా సాయం అందించాలనే ప్రతిపాదన తన మిత్రులు చేరవేయగానే, ముందువెనుకా ఆలోచనచేయకుండా వివాహానికి సంబంధించిన భోజనాలు నిమిత్తం రూ౹౹ 10,000/- ఆర్థికసహయం మరియు ఆ ఆడబిడ్డకు ఓ సోదరుడిగా “పెళ్లిశారీని” స్థానికంగా ఉన్న తన మిత్రులుద్వారా అందించి మానవత్వానికి,సేవాగుణానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బూర్గంపహాడ్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు

Join WhatsApp

Join Now