ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా? ఇలా తెలుసుకోండి…
ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా లేవా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. మీ ఆస్తులు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉన్నాయా లేవా అనేది https://lakes.hmda.gov.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ లేక్స్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. జిల్లా, మండలం/సర్కిల్, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే వాటి పరిధిలోని సరస్సులు, చెరువులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. దీంతో మన స్థలాలు ఎక్కడున్నాయనేది సులభంగా తెలుస్తుంది.
Post Views: 6