కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ఎఫ్ఐఆర్ నమోదు!
రద్దయిన ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ముడుపులు పొందారని నిర్మలా సీతారామన్ పై ఆరోపణఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేయాలి బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశం…