Site icon PRASHNA AYUDHAM

డ్రెస్ మెటీరియల్ దుకాణంలో అగ్నిప్రమాదం..

డ్రెస్
Headlines (Telugu):

జగిత్యాల టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

జగిత్యాల జిల్లా డ్రెస్ మెటీరియల్ దుకాణంలో అగ్నిప్రమాదం
జగిత్యాల పట్టణంలోని టవర్ దగ్గర సారుగమ్మ వీధిలో గల అమ్మాజీ డ్రెస్ మెటీరియల్, మరో 2 దుకాణాల్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో పేల్చిన టపాసుల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు బావిస్తున్నారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని దుకాణాల యజమానులు అంచనా వేస్తున్నారు.
Exit mobile version