హైదరాబాద్లో కాల్పుల కలకలం ..
హైదరాబాద్ గాజులరామారంలో కాల్పులుకలకలం రేపాయి. ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్వద్ద బైక్లో పెట్రోల్ దొంగిలించేందుకు ముగ్గురుప్రయత్నించగా.. రెస్టారెంట్ క్యాషియర్ అఖిలేష్అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతనిపైఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. అనంతరం దుండగులుపారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తుప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది