78 వ గణతంత్ర దినోత్సవం లో బాగంగా ప్లాస్టిక్ ను నివారించడానికి గ్రామ పంచాయతి సెక్రటరీ నిమ్మ జీవన్ కొత్తపల్లె గ్రామంలో ప్రతి ఇంటికి స్వచ్చ బ్యాగ్ ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ప్లాస్టిక్ నివారణకు తొలి అడుగుగా భావించాలని మార్కెట్ కి ప్లాస్టిక్ వాడకుండా ఇచ్చిన బ్యాగ్ లాల్లో నే సామాన్లు తెచ్చుకొని ప్లాస్టిక్ నివారణ చెయ్యాలని కోరడం జరిగింది. అలాగే ప్రైమరీ స్కూల్ అంగన్వాడి స్కూల్ పిల్లల కు ఉచితంగా అందరికి ప్లేట్ వాటర్ గ్లాస్ రాయడానికి పలక ను గ్రామ కార్యదర్శి పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమము లో గ్రామ స్పెషల్ ఆఫీసర్ రమ్య శ్రీ ,మాజీ సర్పంచ్ మాజి ఉప సర్పంచ్ వివిధ సంఘాల నాయకులు యువత గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది..