బెల్లంపల్లి: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు వ్యక్తుల అరెస్టు

బెల్లంపల్లి: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు వ్యక్తుల అరెస్టు

Dec 19, 2024,

బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీలోని ఓ ఇంట్లో బుధవారం పేకాట ఆడుతున్న శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

ఫోర్స్ ఎస్సై లచ్చన్నఆధ్వర్యంలో సిబ్బంది కన్నాల బస్తీలోని ఏలూరి రవి ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాజకుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 10, 610 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now