ధ్వజస్తంభ ప్రతిష్టాపన…

ఆంజనేయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం….

ప్రశ్న ఆయుధం 9ఆగష్టు

ఆత్మకూర్(యమ్)మండలం, ఖప్రాయపల్లి గ్రామంలో శ్రీ శివాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో నాయకులు, ఆత్మీయులతో కలిసి పాల్గొన్న బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ .ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ (యమ్) మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బీసు చందర్ గౌడ్ , బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ కొరె బిక్షపతి , శ్రీ కాంబోజు భానుప్రకాశ్ ,ఆత్మకూర్(యమ్) మాజీ యమ్.పి.టి.సి శ్రీమతి యాస కవిత ఇంద్రారెడ్డి బి.ఆర్.ఎస్.వి జిల్లా కోఆర్డినేటర్ శ్రీ దేవరపల్లి ప్రవీణ్ రెడ్డి , ఆత్మకూర్(యమ్) మండల బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ చంచు నాగరాజు , నాయకులు నూనెముంతల రంజిత్ కుమార్ , గడ్డం సతీష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now