FLESH NEWS: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫైట్…!!

IMG 20240818 WA0085

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అరవైల్‌ పాయింట్‌ లో భార్య భర్తల ఫైట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యామిలీ సమస్యల వల్లే ఈ గొడవ జరిగింది అనిఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు.డెహ్రాడూన్‌ నుండి వచ్చిన ఈ జంట ఫ్లైట్‌ లో కూడా గొడవ పడ్డారు. ఆ తర్వాత ఎయిర్‌ పోర్ట్ట్‌లో కొట్టుకున్నారు. దాంతో అక్కడ ఉన్న సిఐఎస్‌ఎఫ్‌ జవాన్లు వారిని మందలించి పంపారు. అయినా కూడా ఆగని ఈ జంట మళ్ళీ పార్కింగ్‌ ప్లేస్‌ లోకి వచ్చి కొట్టుకున్నారు.

 

అయితే డెహ్రాడూన్‌ లో అమ్మాయిని తన భర్త వేధించారని కారణంతో ఈ గొడవ ప్రారంభం అయ్యింది. అనంతరం కుటుంబ సమస్య కారణంగా ఇరువురి ఫ్యామిలీలు కూడా కొట్టుకున్నాయి. ప్రస్తుతం ఆర్జిఐ పోలీస్‌ స్టేషన్లో ఇరు వర్గాలు ఒక్కరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now