గాంధారి లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

గాంధారి మండల కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

ప్రశ్న ఆయుధం జూలై 26 కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండల కేంద్రంలో గత రెండు రోజుల కురుస్తున్న వర్షానికి భారీగా ప్రవహిస్తున్న గాంధారి వాగు ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు రోజులుగా వర్షం కురవడంతో చెరువుల నీటితో కలకలాడుతున్నాయి.

భారీ వర్షం కురవడంతో గాంధారి లోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులందరూ వానల కోసం ఎదురు చూశారు పంటలు ఎండిపోయే దశకు రావడంతో రైతులు ఆందోళన చెందడంతో ఒక్కసారి భారీ వర్షం కురవడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు

Join WhatsApp

Join Now