భారత్లో ఫ్లై ఓవర్ల నగరం తెలుసా….?

ఫ్లై ఓవర్ల
Headlines 
  1. భారతదేశంలో అత్యధిక ఫ్లై ఓవర్ల నగరం తెలుసా?
  2. చెన్నైలోని 42 ఫ్లై ఓవర్ల ప్రత్యేకతలు
  3. అన్నా ఫ్లై ఓవర్ – చెన్నై రవాణా చరిత్రలో మైలురాయి
  4. రవాణా సౌకర్యాల్లో చెన్నై అగ్రస్థానం
  5. ఫ్లై ఓవర్ల నగరంగా ప్రసిద్ధి పొందిన చెన్నై
ప్రస్తుత కాలంలోబ్రిడ్జీలు, ఫ్లై ఓవర్లు లేని నగరం ఎక్కడా లేదు.ఇప్పుడున్న నగరాల్లో కనీసం 5 లేదా 10 వరకైనా ఫ్లై ఓవర్లు ఉంటాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా ఫ్లై ఓవర్లు ఉన్న నగరం ఏంటో మీకు తెలుసా..!!

42కు పైగా ఫ్లై ఓవర్లు ఉన్న చెన్నై దేశంలో అత్యధిక ఫ్లై ఓవర్లున్న నగరంగా ప్రసిద్ధి. ‘అన్నా’ ఫ్లై ఓవర్ను చెన్నైనగరంలో మొదట నిర్మించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment