ఖమ్మం జిల్లాలో కల్తీ అల్లం – వెల్లుల్లి.. రంగంలోకి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్!!
ఖమ్మం నగరం రిక్కాబజార్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
అల్లం – వెల్లుల్లి తయారీ, విక్రయ, స్టోరేజీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన బృందం
డిటర్జెంట్లు, ఫినాయిల్ నిల్వ ఉంచే ప్రదెశంలోనే అల్లం, వెల్లుల్లి మిశ్రమాలను నిల్వ ఉంచడంపై అధికారుల ఆగ్రహం
లైసెన్సులు, లేబుల్సులు, బ్యాచ్ నంబర్లు, చిరునామా లేకుండానే అల్లం – వెల్లుల్లి పేస్ట్ విక్రయ వ్యాపారం జరుపుతున్నట్లు తనిఖీల్లో గుర్తించిన అధికారులు