*ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం నిరుపేదలకు కొండంత అండ మదన్ అన్న*
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 29 కామారెడ్డి జిల్లా గాంధారి
సీఎం రిలీఫ్ ఫండ్. ఎల్వోసీల ప్రత్యేక సిబ్బంది ఏడాదిలో 3.500 మందికి రూ.10 కోట్ల పంపిణీ
ఆపదలో ఉన్న వారికి అప్పన్న హస్తంగా నిరుపేదలకు కొండంత అండగా వైద్యానికి ఖర్చు భరించలేక బతుకు బారమైన వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేది ముఖ్యమంత్రి సహాయ నిధి చికిత్సలు చేయించుకోవడానికి పెద్ద దిక్కుగా మారిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక దృష్టితో సంవత్సరంలో 1500 ఎల్వోసీలు 2 వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపేణ. సుమారు రూ 10 కోట్ల మేరకు బాధితులకు పంపిణీ చేశారు ఇందుకోసం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. గ్రామాల వారీగా దరఖాస్తులు సేకరించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పొందాలంటే దూర ప్రాంతాల వారు తన కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసిన ప్రత్యేక సిబ్బంది అన్ని సమస్యలను పరిరక్షిస్తున్నారు మంజూరైన చెక్కులను ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు పంపించడం చేస్తున్నారు
*పేదల కష్టాలు కల్లారా చూశాను ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి*
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అలాగే గ్రామాలలో ప్రచారంలో భాగంగా ప్రజలు బాధలను కళ్లారా చూశాను హాస్పిటల్ ఖర్చులకోసం ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం నా బాధ్యతగా భావిస్తూ దానికైనా స్పందించి ఏది అడిగినా కాదనకుండా ఎల్లారెడ్డి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రజలు కష్టాలు, సీఎం రిలీఫ్ ఫండ్ . ఎల్వోసిలు మంజూరైన ఎలాంటి జాప్యం. లేకుండా ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పారదర్శకంగా చెక్కులు అందేలా చూస్తున్నారు, అలాగే గాంధారి మండలం ,పెద్ద పోతంగ నుండి మేడిపల్లి తండా వరకు నూతన రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్లతో మాట్లాడి రోడ్డు వేయించడం జరుగుతుంది మదన్ మోహన్ లాంటి ఎమ్మెల్యే దొరకడం ఎల్లారెడ్డి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్న ప్రజలు