సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్ సి ఇంచార్జ్ సెప్టెంబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న విద్యా భారతి పాఠశాల చదువుతున్న పిల్లలకు ఎలాంటి భద్రత లేకపోవడం వల్ల గురువారం రోజు పాఠశాల సమయం పూర్తి అయిన తర్వాత పిల్లలకు ఇంటికి వదిలే బస్సు ఆదర్శ్ నగర్ పక్కన జహీరాబాద్ హైవే దగ్గర పూర్తిస్థాయిలో ఇరుక్కున్నది ఇరుక్కున్న బస్సులో సుమారు మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు , దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నారు బస్సు పూర్తిస్థాయిలో బురదలో దిగిన పిల్లలకు కిందికి దింపకుండానే డ్రైవర్ దాదాపు గంటన్నర సమయం పిల్లలు బస్సులో ఉన్న దాంట్లోకెల్లి తీయడానికి ప్రయత్నించడం కు బయటికి రాకపోవడంతో డ్రైవరు మరొక బస్సు ని పిలిపించి దానికి తాడుతో కట్టి గుంజిన ప్రయత్నం లేకపోయింది పిల్లలకు బస్సులో పెట్టి ప్రమాదకరంలో పెట్టి ఇలాంటి ప్రయోజనం చేయడం పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ విషయంపై స్థానిక ప్రజలు పాఠశాల యాజమానికి ప్రశ్నించడంతో ఏం చేసుకుంటారు చేసుకోపొండి అని అహంకారపూరితంగా సమాధానం చెప్పడంతో స్థానిక ప్రజలు పాఠశాల యాజమాన్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి సంబంధించిన అధికారులు మరియు దీనిపై పోషిస్తాను చర్చించి స్కూల్ యాజమాన్యపై చర్యలు తీసుకోగలరు అని స్థానిక ప్రజలు కోరుతున్నారు