గడుగు గంగాధర్ ను సన్మానించిన:ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు..

నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్: 26

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్ ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు గురువారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసం లో పద్మారావు పుష్ప గుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి ఎం.వి నాయక్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment