ఖమ్మం జిల్లాలో “ఇండియన్ మాల లాయర్ల అసోసియేషన్”(IMLA) ఆవిర్భావం.* 

*ఖమ్మం జిల్లాలో “ఇండియన్ మాల లాయర్ల అసోసియేషన్”(IMLA) ఆవిర్భావం.*

IMG 20241109 WA0093

ఖమ్మం లో “మాల అడ్వకేట్స్” తో శనివారం తల్లంపాడు గ్రామంలో జరిగిన సమావేశంలో “ఇండియన్ మాల లాయర్ల అసోసియేషన్” కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది . ఐ ఎం ఎల్ ఏ కి అధ్యక్షులు గా రెంటాల ఆనంద్ , ఉపాధ్యక్షులు గా పి. బాలకృష్ణ , (ఇల్లందు బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు) ప్రధాన కార్యదర్శి గా మర్రి ప్రకాష్ , సహాయ కార్యదర్శి గా పప్పుల రత్నాకర్ , కొశాధికారీగా కొనకంచి శ్రీ చరణ్ లను ఎన్నుకోగా గౌరవ సలహా దారులుగా పల్లా రాజశేఖర్ , పి ఏ జె శేఖర్ రాజు , క్రిస్టోపర్ మోజెస్ కార్యనిర్వాహక సభ్యులుగా గోరింట్ల శాంతారావు , పిడతల రామ్మూర్తి , గుడిసె అనిల్ లను ఎన్నుకోగా గౌరవ సలహా దారులు మరియు అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ న్యాయవాదుల వృత్తిలో “మాల” న్యాయవాధులందరు ఐక్యంగా ఉంటూ మనమొచ్చిన సమాజానికి సపోర్టుగా నిలిచి చేయూత నిస్తూ , రాష్ట్ర దేశాభివృద్ధిలో డా బి ఆర్ అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తూ ఆదర్శoగా ఐక్యంగా ముందుకు వెళ్లాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో చాలా మంది మాల లాయర్లు హాజరైనారు .

Join WhatsApp

Join Now