పలు శుభకర్యాలలో పాల్గొన్న   బిజెపి జిల్లా అధ్యక్షురాలు-మాజీ ఎమ్మెల్లే అరుణతారా

*పలు శుభకర్యాలలో పాల్గొన్న

బిజెపి జిల్లా అధ్యక్షురాలు*

*-మాజీ ఎమ్మెల్లే అరుణతారా*

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్-11

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మల్లూరు గ్రామం లో విట్టబోయిన సుజాత భర్త కి”శే అంజయ్య

గార్ల కుమార్తె శ్రావణి యొక్క వివాహ వేడుకలో కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్లే అరుణతారా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు….

ఇ కార్యక్రమం లో నిజాంసాగర్, పిట్లం మండలాల బిజెపి నాయకులు కార్యకర్తాలు తదితరులు పాల్గొన్నారు….

Join WhatsApp

Join Now

Leave a Comment