నటితో పెళ్లి.. BJP మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

నటితో పెళ్లి.. BJP మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

ఉత్తరాఖండ్ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్ను BJP ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మొదటి భార్య ఉండగానే సురేశ్ నటి ఉర్మిళా సనావర్ను రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని కోరినా స్పందించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు BJP జనరల్ సెక్రటరీ రాజేంద్ర వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment