Site icon PRASHNA AYUDHAM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కార్పొరేషన్ ల మాజీ చెర్మెన్ లు

IMG 20250216 WA0071

*మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కార్పొరేషన్ ల మాజీ చెర్మెన్ లు*

బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదినం సందర్భంగా కార్పొరేషన్ ల మాజి చెర్మెన్ ల ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కులో ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సబ్యులు జోగినపల్లి సంతోష్ రావ్ హాజరు అయ్యారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు  వివిధ కార్పొరేషన్ ల మాజీ చెర్మెన్ లు దేవిశ్రీప్రసాద్ వై నరోత్తం రాజు సాగర్ మఠం భిక్షపతి రజని సాయి చంద్ బాల్ రాజ్ రాకేష్ దామోదర్ గార్లు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version