జగన్ అరెస్ట్ ఖాయం: రామకృష్ణారెడ్డి
AP: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం
జగన్ అరెస్ట్ ఖాయమని బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు. జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ చెప్పలేమని, కానీ.. బిగ్ బాస్ ఎవరో సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంలో జగన్ ఉన్నారని, కానీ కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్పారు.