*మాజీ కార్పొరేటర్ బి ఆర్ ఎస్ నాయకుడు 14 డివిజన్ కార్పొరేటర్ లంక రవి మృతి*
కరీంనగర్ జనవరి 15:
కరీంనగర్ పరిధిలో బిఆర్ఎస్ నాయకుడు 14వ డివిజన్ కార్పొరేటర్ గా ఐదు సంవత్సరాలు సేవలందించిన లంక రవీందర్ ఆకస్మిక మృతి చెందడం జరిగినది
అతని పార్థివ దేహానికి కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్ సరల్ల ప్రసాద్ మరియు బి ఆర్ ఎస్ నాయకులు బత్తుల శ్రీధర్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించడం జరిగినది
ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు లంక రవీందర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు
ఇందిరానగర్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు కొరకు
మరియు పార్కు కొరకు ఎనలేని సేవలందించి వాటిని ఏర్పాటు చేయడం జరిగినదని గుర్తు చేసుకున్నారు
డివిజన్ లో కూడా ఎన్నో అభివృద్ధి పనులను చేసి ప్రజల మన్నలను పొందిన వ్యక్తిగా రవి నిలిచాడని తెలిపారు
వారి కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసారు