మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ :మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీను

మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ :మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీను

ప్రశ్న ఆయుధం 03 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బాడీ శీను వర్షాకాలం వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కార్మికులకు వర్షంలో తడవకుండా ఉండేందుకు రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నిరంతరం కష్టపడుతూ పనిచేసే పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో టీచర్ కాలనీ వాసులు రమేష్ స్టిపెన్ రాహుఫ్ ముస్తప్పా యునుస్ షోయిబ్ నంద్యాల శ్రీను దేవదాస్ ఖలేక్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment