ఇటీవల చనిపోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న

*ఇటీవల చనిపోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న*

*జమ్మికుంట ఏప్రిల్ 20 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో ఇటీవల చనిపోయిన బీర్తి సమ్మయ్య కుటుంబాన్ని జమ్మికుంట మున్సిపాలిటీ ఒకటవ వార్డ్ మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న చనిపోయిన మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి నిరుపేద కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు నిరుపేద కుటుంబానికి ఎలాంటి అవసరము ఉన్న తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ధైర్యాన్నిస్తూ ఓదార్చారు

Join WhatsApp

Join Now