మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళికి రిమాండ్

*మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళికి రిమాండ్*

శ్రీకాకుళం :

అక్రమ ఆస్తుల కేసులో భాగంగా గురువారం నిర్వహించిన ఏసీబీ దాడుల్లో భాగంగా మాజీ ఉప

ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో

శుక్రవారం ఆయనను అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలు గుర్తించిన న్యాయస్థానం ఆయనకు వచ్చే నెల 12వ తేదీ వరకు

రిమాండ్ ఇస్తూ తీర్పు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జైలుకు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment