గంగాధారి ప్రశాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ జెడ్పిటిసి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు
షామీర్ పేట్ ఉప్పరపల్లి కి చెందిన గంగాధారి ప్రశాంత్
పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిసినవారిలో
షామీర్ పేట్ మాజీ జెడ్పిటిసి అనిత లాలయ్య, కౌన్సిలర్ పొలమొల్ల పాండు, శ్రీనివాస్, (జర్నలిస్ట్) అశోక్ తో పాటు మిత్ర బృందం వెంకట్, దర్శన్, బాలు, మహేష్, నవీన్, ప్రదీఫ్, అనిల్, హేమంత్, కిట్టు, బజ్జీ తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేకు కట్ చేసి తినిపించారు.