*బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.*
*జనగామ జిల్లా:* దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో గంగాదేవి – కాటామరాజు కళ్యాణానికి హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అక్కడి మహిళలతో కలిసి బోనాన్ని అలంకరించి బోనమెత్తి పూజా కార్యక్రమంలో, పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పాల్గొన్న బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్,మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపెళ్లి మహేష్, మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంత్, మహిళలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు.