పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి పాసిగామ ముత్తునూరు చెగ్గామా గ్రామాలలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్తంభంపల్లి గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ జక్కుల మహేందర్ ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం పాసిగామ గ్రామంలో అత్తే వెంకన్న తండ్రి ఇటీవల మృతి చెందగా వెంకన్నను వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం చె గ్యా మ గ్రామములో చెన్న మల్లయ్య తండ్రి వీరయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా చెన్న మల్లయ్య ను మల్లయ్య తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ పరామర్శలు బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రామ్ చందర్ గౌడ్ ఎండపల్లి బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ జూపాక కుమార్ మూగల సత్యం రంగు తిరుపతి బందెల నరసయ్య ఎర్రోళ్ల మహేష్ రామిళ్ళ సనీల్ కొప్పుల సురేష్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బిడారి తిరుపతి ఆరెల్లి బాబా రాజ్ మండల గౌడ సంఘం అధ్యక్షుడు బి ఆర్ఎస్ నాయకులు పోడేటి రవి గౌడ్ నాయకులు ఎర్రం పోచమల్లు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు