మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ను సన్మానించిన మాజీ మంత్రి కేటీఆర్

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ను సన్మానించిన మాజీ మంత్రి కేటీఆర్

గజ్వేల్, 31 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు విజయవంతంగా ఇటీవల పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జకియుద్దిన్ ను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి కేటీఆర్. అనంతరం తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీయుద్ధీన్ మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని, నాకు సన్మానం చేసిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి  జగదీశ్ రెడ్డి, మెదక్ మాజీ శాసన సభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now