వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామ్మాయి రమేష్….
- నిర్మల్ జిల్లా బాసరలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.. అరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మకుండా ప్రభుత్వానికి అమ్మి సద్వినియోగం చేసుకోవాలని బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మయిరమేష్ అన్నారు.. మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి బైంసా ఆర్డీవో, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, బాసర మండల తహసిల్దార్ పవన్ చంద్ర , పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ లతో కలసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు..
బాసరలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వేణుగోపాల చారి
Published On: April 9, 2025 2:18 pm