మాదిగల మేలుకొలుపు యాత్రను జెండా ఊపి ప్రారంభించినమాజీ మంత్రివర్యులు

మాదిగల మేలుకొలుపు యాత్రను జెండా ఊపి ప్రారంభించినమాజీ మంత్రివర్యులు:- ఏ చంద్రశేఖర్ మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనకై హైదరాబాద్ లో డా.పిడమర్తి.రవి నాయకత్వంలో ప్రారంభం అయ్యిన మాదిగల మేలుకొలుపు యాత్రలో మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు.జోగారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గద్దల.రమేష్ పాలుగోని డా.పిడమర్తి.రవి ని ఘనంగా సన్మానించి మాదిగల మేలుకొలుపు యాత్రలో పాలుగోన్నారు

Join WhatsApp

Join Now