మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

ఎల్లంపేట గ్రామానికి చెందిన బిఆరెఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెస్త్రీ రాములు గుండె పోటుతో మరణించడంతో విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం రాముల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయనతోపాటు బిఆరెఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడల బలచంద్రం, భూక్యా నర్సింలు, గజ్యానాయక్ తండా మాజీ సర్పంచ్ భూక్యా హాంజినాయక్, గ్రామ జనరల్ సెక్రటరీ భూక్యా భాస్కర్, మాచారెడ్డి యూత్ జనరల్ సెక్రటరీ చల్ల కృష్ణ, కాకుల గుట్ట మాజీ సర్పంచ్ హేమల నాయక్, మండల కోప్షన్ అబ్దుల్ ఖాన్,ఎల్లంపేట భాస్కర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment