జర్నలిస్ట్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

జర్నలిస్ట్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

ప్రశ్న ఆయుధం 12 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామంలో నియోజకవర్గ రాజ్ న్యూస్ రిపోర్టర్ అర్జున్ పటేల్ తండ్రి పరమాపదించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారి గ్రామానికి వెళ్లి అంతిమ యాత్రలో పాల్గొని జర్నలిస్ట్ అర్జున్ పటేల్ ను ఓదార్చారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్బంగా అధైర్య పడవద్దని అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు నీలు పటేల్ మాజీ ఉపసర్పంచ్ భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now