Site icon PRASHNA AYUDHAM

ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

IMG 20250314 110650

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని శుక్రవారం ఉదయం హోలీ పండుగ సంబరాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు రామ్ మందిర్ కామన్ వద్ద హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిజ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version