ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 31(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరి మెట్లు ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం శనివారం రోజు శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృత అభిషేకము చంద్రము , మృత్యుంజయ హోమము, నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, కౌన్సిలర్ నగేష్, శివ్వంపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్. కొడకంచి శ్రీనివాస్ గౌడ్, శివ్వంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయ వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ సూర్యం చౌహన్, మంతూరి రమేష్ గౌడ్ ,కే గణేష్ గౌడ్ కాముని నాగేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.