వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

*వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే*

-భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని

మనూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు అయిన విద్యాసాగర్ వివాహ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. విరితోపాటు మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, మాజీ సర్పంచ్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు చంద్రకాంత్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్, నాయకులు బసవరాజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment