పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం 05 ఫిబ్రవరి ( బాన్సువాడ ప్రతినిధి )

జుక్కల్ మండలంలోని కేంరాజ్ కల్లాలి బిఆర్ఎస్ నాయకుడు గోపాల్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై పిల్లలను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment