
పార్కలగండి గ్రామం లో మండపం వద్ద గణపతి ని ధర్శించుకున్నా అశ్వారావుపేట నియోజక వర్గ మాజి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట (మండలం) పార్కెలగండి
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కలగండి గ్రామం లో వినాయక చవితి పర్వధీనం పురష్కరించుకున్నా ఐదవ రోజు సందర్భంగా గణేష్ ఉత్సవ ఆలయ కమిటీ అధ్యక్షులు కాకా శివ శంకర్ ప్రసాద్ ఆహ్వానం మే రకు పార్కలగండి మండపం లో గణపయ్య ను ధర్శించుకోని అలయ కమిటీ సభ్యులు తో కలిసి పూజ కార్యక్రమం లో పాల్గొన్నా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి.వెంకటేశ్వర్లు…వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు…తదుపరి కమిటీ సభ్యులు తో ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గోని ఆశీర్వచనాలు అందుకున్నా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు .ఈ సందర్భంగా మట్లాడుతూ విఘ్నేశ్వరుని దివ్య ఆశిస్సులు ప్రజల అంధరి పై ఉండీ ఆయురారోగ్యాలు,పాడిపంటలు తో తులతూగాలని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి.వెంకటేశ్వర్లు అన్నారు.ముఖ్య అతిథి హాజరు ఆయిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ని శాలువ తో సత్కరించారు .తదుపరి ఏంతొ ఆధ్యాత్మికం భావన తో ఉండీ కార్యక్రమం ని నడిపిస్తున్నా గణేష్ ఉత్సవ ఆలయ కమిటీ అధ్యక్షులు కాకా.శివ శంకర్ ప్రసాద్ నీ శాలువ తో సత్కారించి అభినందించారు ఈ కార్యక్రమం లో గురువు కేశేటి సర్వేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు కొమరం వెంకటేష్ ,కొండ్రు రంగా ,సున్నం.నరేంద్ర ,పద్దం .అశోక్ , కొమరం శివరాం కృష్ణ,కీసరి మహేష్,దాట్ల వెంకటేష్,కారం నాగేంద్రబాబు మరియు పార్కలగండి యూత్ కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు