Site icon PRASHNA AYUDHAM

మాజీ ఎమ్మెల్యే వనమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి

IMG 20241101 WA0119

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఐదుసార్లు కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహానికి విచ్చేసి వారిని పూలదండలతో,శాలువాలతో, బొకేలతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల. రవీందర్, కొప్పరి. నవతన్, మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు వాసమల్ల గౌతమ్, అజయ్, అనిల్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీకాంత్ (బాచిరెడ్డి ) ధన్బాద్ మాజీ టీ సి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున భూమి గుడి జరుపుకున్నారు.

Exit mobile version