*కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే*
-భూపాల్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్ సంగారెడ్డి డిసెంబర్-11
నారాయణఖేడ్ నియోజకవర్గం
నిజాంపేట్ మండలం జమ్మికుంట గ్రామానికి చెందిన పట్లోళ్ల విఠల్ రెడ్డి. ఇటీవల మరణించగా అట్టి కుటుంబ సభ్యులు అయినా పాపి రెడ్డిని
నియోజక వర్గా మాజీ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించి ధైర్యాన్ని నింపారు.
అనంతరం కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని.అతనిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.