నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం 04 ఫిబ్రవరి ( బాన్సువాడ ప్రతినిధి )

హైదరాబాదులోని ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ లక్ష్మీ కన్వెన్షన్ లో శ్రీ వీరభద్ర పద్మజ (ట్రాన్స్పోర్ట్ అధినేత బాన్సువాడ గార్ల పుత్రుడు అనూష్ వెడ్స్ భావన గారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ముఖ్యఅతిథిగా ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాన్సువాడ) మాజీ ఎమ్మెల్యే మంజుల రెడ్డి, నిఖిల్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగ్ రాథోడ్,నందు పటేల్, నరేష్ రాథోడ్,నసుల్లాబాద్ సాయా గౌడ్, బోర్లం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment