Site icon PRASHNA AYUDHAM

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ …..

FB IMG 1722446402149

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 31(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి అనుచితంగా మాట్లాడడం పట్ల శివ్వంపేట మాజీ తాజా ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఖండించారు మహిళా ఎమ్మెల్యేలను అని చూడకుండా వ్యక్తిగత దూషణలతో కంటతడి పెట్టించడం ఎంతవరకు సమంజసం అన్నారు ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ మంత్రిగా పనిచేసిన అపార ఎమ్మెల్యేలపై దూషణలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన మండిపడ్డారు.

Exit mobile version