అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందించాలి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని రెండు లక్షల పై రుణాలున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ని అందించాలని తెలిపారు వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో 1360 మంది రైతులు రుణమాఫీకి అరుశువుగా ఉంటే కేవలం 540 మందికి రుణమాఫీ వచ్చింది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామాల్లో మాఫీ కానీ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి అధికార పార్టీ కి వర్తస్సుగా మాట్లాడుతున్నారు అది రైతులందరూ గమనిస్తున్నారు.ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి పాల్గొన్నారు మరియు గ్రామ రైతు బంధు అధ్యక్షులు సిహెచ్ తిరుపతి గ్రామ మాజీ ఉపసర్పంచ్ సుతారి నరేష్ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు టంకరి రవి ఉపాధ్యక్షులు తెడ్డు దినేష్ బండి రాములు పోతుల రాజేందర్ టంకరి రాజేందర్ తాడ్వాయి గంగరాజన్ కమ్మరి బాలరాజు బుచ్చి బాలయ్య గాండ్ల సాయిలు గాండ్ల మైపాల్ టంకరి లింగం గోనె వెంకటరాజ్యం పోతుల కృష్ణ పళ్లెం భూమలింగం గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..