నూతన గృహప్రవేశం కు హాజరైన మాజీ ఎంపీటీసీ

నూతన గృహప్రవేశం కు హాజరైన మాజీ ఎంపీటీసీ

ప్రశ్న ఆయుధం 11 నవంబర్ (బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో గైనీకాడి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి లు ముఖ్య అతిథిగా పాల్గొని ఆశీర్వదించారు.ఈ సందర్బంగా నూతనంగా గృహప్రవేశం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి,నిశాంత్ రెడ్డి,గైనీకాడి భాస్కర్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment