జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ ఎంపీటీసీ
ప్రశ్న ఆయుధం 26 జనవరి ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.