ఘనంగా మాజీ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

*ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు*

*మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంగిలే రామారావు*

*ఇల్లందకుంట అక్టోబర్ 31 ప్రశ్న ఆయుధం::-*

భారతదేశ మహిళా తొలి ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత ఇంద్ర గాంధీ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిగిలే రామారావు ఆధ్వర్యంలో ఇందిరగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళ వీర వనిత గరీబ్ హటావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని కాపాడిన వీర వనిత అని పేర్కొన్నారు అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారని రామారావు తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మండల అధ్యక్షుడు రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగఫణి గొడిశాల పరమేష్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి దేవేందర్ రెడ్డి పైడిపల్లి దేవేందర్ వెంకన్న నెరేళ్ల కుమార్ మోహన్ రెడ్డి కురిమిండ్ల చిరంజీవి తిరుపతిరెడ్డి మల్లారెడ్డి రాజేశ్వర్ రెడ్డి రాజబాబు రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు గంగారపు మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment