ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సీ 09
యార్లగడ్డ శ్రీనివాసరావు, తండ్రి కీ” శే ” యార్లగడ్డ సుబ్బారావు ఇటువలె కాలంలో మరణించడం జరిగింది. బుధవారం మాజీ ఉప సర్పంచ్ దారా యుగేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతోపాటు అబ్దుల్ జిన్న, రూపా రాంబాబు, గుల్లా రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.