*పండరీపూర్ లో విఠలేశ్వరుని సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్…🪷🚩*
మహారాష్ట్రలోని పండరీపూర్ లో ప్రసిద్ధిగాంచిన పుట్టలేశ్వరుని దర్శించుకుని ఆసిఫాబాద్ జిల్లా నుండి పాదయాత్రకు వెళ్లిన భక్తులతో కలిసి సప్తాహ కార్యక్రమంలో *ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు* మరియు మారుతి మహారాజ్ మరియు తులసి మహారాజ్ కీర్తనలను ఆలకించారు.అనంతరం జడ్పీ చైర్మన్ గారిని చైతన్య సాంప్రదాయ కమిటీ తరుపున పూలమాల మరియు సలువతో సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ గారు మాట్లాడుతూ యువత చెడు వ్యాసనాల బారిన పడకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవలన్నారు.ఆధ్యాత్మిక తోనే మనస్సుకు ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తులందరు అధిక సంఖ్యలో విచ్చేసి విట్టలేశ్వరుని దర్శించుకోవాలన్నారు…..ఈ కార్యక్రమంలో చైతన్య సంప్రదాయ ఆడే, తుకారాం మహారాజ్, కోమ్ము రాం చందర్, కెర్బా మహారాజ్,
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.