సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన  మాజీ జడ్పీటిసి పబ్బ మహేష్ గుప్తా …..

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 31(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా  శివ్వంపేట మండల తాజా మాజీ జడ్పీటిసి పబ్బ మహేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ బి ఆర్ ఎస్  మహిళా ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి  సునీత లక్ష్మారెడ్డి  పై సీఎం రేవంత్ రెడ్డి అనుచితంగా మాట్లాడడం  పట్ల శివ్వంపేట మాజీ జడ్పీటిసి పబ్బ మహేష్ గుప్తా ఖండించారు మహిళా ఎమ్మెల్యేలను  అని చూడకుండా  వ్యక్తిగత దూషణలతో కంటతడి పెట్టించడం  ఎంతవరకు సమంజసం అన్నారు  ఉమ్మడి రాష్ట్రంతో పాటు  తెలంగాణ మంత్రిగా పనిచేసిన  అపార ఎమ్మెల్యేలపై  దూషణలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన మండిపడ్డారు.

Join WhatsApp

Join Now